Rangaswamy RSP Biopic
అందరికీ నమస్తే రంగస్వామి RSP నేను 2001 మే 5th నా పుట్టాను నేను పుట్టి ఐదు సంవత్సరాల వరకు నాకు మాటలు రాలేదంట సో ఆరో సంవత్సరంలో కొంచెం కొంచెం మాటలు వచ్చాయి అప్పుడు నేను 1st క్లాస్ కూ join అయిపోయాను కానీ నేను ఎప్పుడైతే school కి పోతున్నప్పుడు అందరూ నన్ను ఎదగాలి చేసేవాళ్లు నాటు మాటలు రావు మాటలు రావు అని, సో అందువల్ల నేను Active గా చదవలేక పోయాను, సో అలా గే నేను చదవలేక పోయాను కాబట్టి డల్ స్టూడెంట్ అయిపోయాను
నేను 10th class లో below average student, కానీ మ్యాథ్స్ సబ్జెక్టులో మాత్రం బాగా ఆ problem ని solve చేసే వాడిని. So అందువల్ల నేను టెన్త్ క్లాసు ఎలాగోలో పాస్ అయిపోయాను intermediate వచ్చే లోపల నాకు Maths మీద పట్టు ఉంది కాబట్టి, నేను MPC తీసుకున్నాను, ఇంటర్ Syllabus లో చాలా difficult topics ఉన్నాయి, కాబట్టి నేను చదవలేక పోయాను, అయినా ఇంటర్ 1st year పబ్లిక్ ఎగ్జామ్ రాసేసాను,
కానీ 2017 ఏప్రిల్ 15th నా results వచ్చాయి ఒకేసారి 5 subjects లో fail అయిపోయాను, results చూడగానే నేను stack అయిపోయాను అప్పుడే depression lo పోయాను, ఆరోజు నేను suicide attempt కూడా చేశాను, ఆరోజు నా friend కుమార్ కాపాడాడు, నీకేం కాదు నేను ఉన్న అని motivate చేశాడు.
Supply Exam కి preparation start చేశాను, ఆ preparation time లో ఎప్పుడంటే అప్పుడు లేచి చదివిన, maths and Physics చాలా practice చేశాను మే 15 exams ఉన్నాయి just one month లోనే 5 subjects just pass Mark's కి cover చేసేసాను, and supply exam లో అన్ని subjects ఒకేసారి pass అయ్యాను, అప్పుడే నాకు చదువు మీద intrest వచ్చింది,
Inter 2nd year continue అయినా, but ఇంట్లో support లేకపోవడం వల్ల నేను సరిగా కాలేజీకి వెళ్లలేకపోయాను, నాకు ఇంటర్ 2nd year లో attendance తక్కువ ఉంది అని hall ticket రాలేదు, practical exam కూడా రాయలేక పోయాను, తరువాత 2nd year advance supply exam fees కట్టిన, one month తర్వాత అనంతపురంలో practical exams రాయడానికి పోయాను, but పోవడానికి నాకు ఎవరు support చేయలేదు,
అప్పుడు అనంతపురం కి first time నేను ఒక్కడే పోయాను నాతో ₹100 మాత్రమే ఉన్నాయి. ఎలాగో అలాగా పోయి physics pratical exam complete చేసుకున్న but return రావడానికి నాతో amount లేదు, అక్కడ నా జతలో exam రాయడానికి వచ్చిన వాళ్ళు, నా పరిస్థితి తెలుసుకొని అందరూ 50 200 500 30 100 అల్ల అమౌంట్ ఇచ్చారు, మొత్తం 1000₹ ఏమో అయింది, ఆరోజు night మా ఊరికి return వచ్చిన, మళ్లీ next day chemistry practical exams ఉంది, So పొద్దున్నే 4 గంటలకు లేచి మళ్ళీ exam రాయడానికి పోయినా, but కంగారులో హాల్ టికెట్ ఇంట్లోనే మర్చిపోయిన, అక్కడ పోయి చూసుకున్నాను హాల్ టికెట్ లేదు, అందరి pratical చేస్తున్నారు నేను మాత్రం బయట బాధపడుతున్న, ఒక టీచర్ వచ్చి principles ని request చెయ్ అని చెప్పారు, నేను ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి పోయి request చేశాను, నిన్న physics exam రాశావు కాబట్టి ఈరోజు కూడా రాయొచ్చు అని chemistry practical exam రాపించారు.
15 రోజుల తర్వాత మళ్లీ theory exams ఉన్నాయి. దానికి full గా prepare అయిన, తర్వాత exams రాసేసాను, అన్ని సబ్జెక్టు పాస్ అయినాయి కానీ English లో మాత్రం 8 marks లో ఫెయిల్ అయినా, అక్కడ ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది
నేను ఎలాగో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అని మన ఇంట్లో అందరిని ఒప్పించి బెంగళూరుకి పోయాను అక్కడ నాకు చదువు లేదు కాబట్టి హోటల్ లో జాయిన్ చేశారు, అక్కడ త్రీ డేస్ మాత్రమే పని చేశాను, తర్వాత మా పెదనాన కాల్ చేసి నువ్వు ఎందుకు పోయావు రా అక్కడికి work చేయడానికి నువ్వు రిటర్న్ వచ్చేయ్ నేను నిన్ను కంప్యూటర్ కోచింగ్ పంపిస్తాను అని నాకు భరోసా ఇచ్చారు, సో నేను రిటర్న్ వచ్చేసాను, సో నేను అప్పుడు కంప్యూటర్ కోచింగ్ కి జాయిన్ అయిపోయాను, అప్పుడు 6th months computer basics నేర్చుకున్నాను Ms word, ms Excel, PPT, tally, Internet, appudu konchum konchum grip vachindhi computer medha, ఇంకా త్రీ months ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టాను ఇంగ్లీష్ గ్రామర్ అండ్ చదవడం రాయడం అంతా నేర్చుకున్నను,
ఇంటర్ 2వ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ fees కట్టాను, బాగా ప్రిపేర్ అయ్యాను సబ్జెక్టు కాబట్టి కానీ, అప్పుడే నాకు health problem వచ్చింది, ఆరోజు హాస్పిటల్లో బాటిల్ వేసుకొని ఎగ్జామ్ రాయడానికి పోయాను, ఎగ్జామ్ రాసేసాను నెక్స్ట్ డే నే నాకు ఇంకా సీరియస్ అయింది సో పెద్ద హాస్పిటల్ కి తీసుకుపోయారు, ఆరోజు నా చావును అతి దగ్గర నుంచి చూశాను, సుమారు one month హాస్పిటల్ లోనే ఉన్నా, అక్కడే రిజల్ట్ కూడా వచ్చేసాయి నా సెకండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ వి మరియు పాస్ కూడా అయిపోయాను, నా హెల్త్ కూడా రికవరీ అయింది, సో తరువత డిగ్రీ జాయిన్ అయిన 2019 లో అప్పుడు ఫోన్ thisukonanu తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఫుల్ గా నేచునా
తరువత డిగ్రీ 1st year end lo computer thisukona seconds lo 6000 aa computer డిగ్రీ 2వ సంవత్సరం 2020 లో డబ్బు సంపాదించడం ఎలా అని సెర్చ్ చేసేవాడిని appudu intrest vachindhi website yalla create cheyalli ani coding without coding appudu yedho @Degreesyllabus.in Ane website create chesina using WordPress అప్పుడె కొంచెం ఐడియా వచ్చినది డొమైన్ మరియు హోస్టింగ్ మేధా 3 నెలలు రన్ చేసినా తరువత money problem valla website run cheyaleka poyina
డిగ్రీ 3వ సంవత్సరం 2021 లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అని వల్లవి ఇవ్వాలి డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేసేవాడిని కానీ ఉపయోగం లేదు అయితే nakku YouTube medha grip vachindhi టైటిల్, వివరణ, హ్యాష్‌ట్యాగ్‌లు, వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ మేధా SEO yalla panni chestundhi సరిగ్గా కాలేజ్ వెళ్ళలేదు అన్ని సెమిస్టర్ లో 1 సబ్జెక్ట్ బ్యాక్‌లాగ్‌లు పడిపోయాయి Challa motivational videos chustanu nenu so nakku business chedham ani estam అప్పుడు చెప్పేవాడిని మా ఫ్రెండ్స్ కి నాకు డిగ్రీ సర్టిఫికేట్ అవసరం లేదు నేను బిజినెస్ చేస్తా అని, యాప్స్ క్రియేట్, వెబ్‌సైట్ క్రియేట్, బిజినెస్ మ్యాన్ అవ్తా అన్నీ కానీ నాకు కోడింగ్ రాదు అప్పుడూ 😀 కానీ చెప్పేవాడిని
oka roju YouTube కోడింగ్ లో నెచుకొందాం అని 2022 సెప్టెంబర్ 2న ప్రారంభించండి 02/09/2022 నుండి 01/01/2023 వరకు HTML CSS నెచుకోన
జనవరి నుండి #Resolution2023
Short-Term Goals:
Monthly Goals
4-Month Goals
mid-Term Goals:
1-Year Goals
Long-Term Goals:
5-Year Goals
25-Year Goals పెట్టుకోన,
జనవరిలో జావాస్క్రిప్ట్ నేర్చుకోన మరియు 25 సమస్యలతో Tally ERP 9 పునర్విమర్శ
ఫిబ్రవరిలో జావా నేర్పుకోన మరియు RSP స్పోకెన్ ఇంగ్లీష్ ఆండ్రాయిడ్ యాప్ కి క్రియేట్ చేసినది
మార్చిలో SQL మరియు php , డేటాబేస్ నేర్చుకోన మరియు Facebook క్లోన్ వెబ్‌సైట్ ని సృష్టించిన పబ్లిక్ చేయలేదు.
ఏప్రిల్‌లో ఓక భారీ ప్రాజెక్టులు చేసిన విజయవంతమైన గను RSP క్రికెట్ టోర్నమెంట్ అని అంటారు https://rspcricket.com/
నా విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ కి లైవ్ స్కోర్ అప్‌డేట్ చేసినా విజయవంతం కావచ్చు.
జూన్ లో https://rspcompany.in/ వెబ్‌సైట్ క్రియేట్ చేసినా జూలై లో యాప్ డెవలప్‌మెంట్ నెర్చుకోన మరియు కోట్లిన్
ఆండ్రాయిడ్ స్టూడియోలో కొన్ని App సృష్టించిన మరియు మన వెబ్‌సైట్ ఆండ్రాయిడ్ యాప్‌ని మార్చింది.
ఆగస్ట్‌లో RSP Education Web App developed chesanu
సెప్టెంబర్ లో పైథాన్ నేర్చుకోన మరియు RSP E Books Ane Android యాప్‌లు అని create and all maths formula అని ఓక యాప్ క్రియేట్ చేసినా..
అక్టోబర్‌లో Boostrap and డిజిటల్ మార్కెటింగ్ నేర్పుకోన, SEO మరియు Google యాడ్‌సెన్స్ మరియు ప్రకటనలు
మరియు RSP Words Seaching అని game అప్ప ని సృష్టించిన
నవంబర్ నుండి RSP Code Editor developed చేస్తాను చేస్తునా RSP Education Website లో కొన్ని అన్‌లాక్ చేస్తునా,
డిసెంబర్ లో RSP Projects అని website ని create మరియు 2024 జనవరి లో RSP Projects website ని లాంచ్ చేశాను అలాగే RSP Tools అనే website ని create చేసి లాంచ్ చేశాను అదే జనవరిలో 9 Android apps developed చేశాను and RSP singing ai 10% developed చేశాను,
2024 February లో RSPtube developed చేశాను and data science నేర్చుకోవడం ప్రారంభించాను, RSP singing AI 10% కంప్లీట్ చేశాను, అండ్ ఐదు Projects డెవలప్ చేశాను,
2024 మార్చిలో my SQL advanced topic నేర్చుకున్నాను impact TTTSW COMPLETE చేసుకున్నాను now has a impact certified trainer
Projects
If you like what you see, let's work together.
I bring rapid solutions to make the life of my clients easier. Have any questions? Reach out to me from this contact form and I will get back to you shortly.